NDL: ఇవాళ తన వివాహ వార్షికోత్సవం సందర్భంగా సంజామల TDP మాజీ మండల అధ్యక్షడు బత్తుల వెంకట ప్రతాప్ రెడ్డి భావోద్వేగ సందేశం ఇచ్చారు. 16 ఏళ్ల తన దాంపత్య జీవితం పూర్తైన సందర్భంగా కాలం చాలా విలువైనదని, పదిమందికి సాయం చేసే గుణమే మనిషిని నిలబెడుతుందని స్పష్టం చేశారు. కష్టపడి సాధించినదే శాశ్వతమని, ఇచ్చిన మాటపై నిలబడితేనే విలువ పెరుగుతుందని బత్తుల రాసుకొచ్చారు.