ELR: మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఈరోజు SIR శిక్షణా తరగతులు ప్రారంభమయ్యాయి. ఈ కీలక కార్యక్రమానికి ఏలూరు జిల్లా టీడీపీ అధ్యక్షులు, ఏలూరు ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య (చంటి) హాజరయ్యారు. పార్టీని బలోపేతం చేసే దిశగా చేపట్టాల్సిన విధి విధానాలపై చర్చించారు. కార్యక్రమంలో పలువురు నేతలు పాల్గొన్నారు.