WG: హింసను ప్రేరేపించేలా భీమవరంలో మాట్లాడిన వారిపై ప్రభుత్వం తీసుకునే చర్యల కోసం వేచి చూస్తున్నానని డిప్యూటీ స్పీకర్, ఉండి MLA రఘురామ కృష్ణంరాజు స్పష్టం చేశారు. మంగళవారం ఆయన పెదఅమిరంలో మాట్లాడుతూ.. బరితెగించి వ్యాఖ్యలు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. ఇటువంటి ఉడత ఊపులకు తాను భయపడనని పేర్కొన్నారు.