KRNL: సోషల్ మీడియాలలో పలు రాజకీయ పార్టీల నాయకులు కార్యకర్తలు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తే చర్యలు తప్పవని ఇవాళ జిల్లా ఎస్పీ సునీల్ ఒక ప్రకటనలో వెల్లడించారు. పట్టణంలో YSR విగ్రహం ధ్వంసం కేసులో జంబులయ్యను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నామని జిల్లా ఎస్పీ తెలిపారు. ముద్దాయి వైసీపీ కార్యకర్తగా పనిచేసినట్లు జిల్లా ఎస్పీ ప్రకటించారు.