VSP: సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీనరసింహ స్వామి నిత్య అన్న ప్రసాద పథకానికి సుజాత నగర్‌కు చెందిన సత్తారు మురళి సోమవారం రూ.1,00,00 విరాళంగా అందజేశారు. ఆలయ ప్రొటోకాల్ కార్యాలయంలో అధికారులకు ఈ నగదును ఆయన నేరుగా అందజేశారు. విరాళం అందించిన దాతకు దేవస్థానం అధికారులు స్వామి వారి అంతరాలయ దర్శనం కల్పించారు.