NTR: విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో రేపు జరుగనున్న ‘పెద్ది’ ప్రీ రిలీజ్ ఈవెంట్కు NTR జిల్లా పోలీసులు కమిషనరేట్ ప్రత్యేక పార్కింగ్ ఏర్పాట్లు చేసింది. ఫుట్బాల్ కోర్టు, కార్ గ్రౌండ్, అంబేద్కర్ కళాభవన్, పోలీసు పరేడ్ గ్రౌండ్, సీఎస్ఆర్ చర్చి, టీటీడీ రోడ్, సిద్ధార్థ అకాడమీ, కల్చరల్ సెంటర్ కోర్ట్, ఇరిగేషన్ కార్యాలయ ప్రాంగణాలు ఏర్పాటు చేశారు.