TG: సీఎం రేవంత్ రేపు కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలో పర్యటించనున్నారు. రూ.112.14 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. జిల్లాలో విద్యుత్ మౌలిక సదుపాయాలు, సౌర విద్యుత్ ప్రాజెక్టకు శంకుస్థాపన చేస్తారు. అలాగే ఆసిఫాబాద్లో మున్సిపల్ అభివృద్ధి పనులకు శంకుస్థాప చేయనున్నారు. CM పర్యటన నేపథ్యంలో భద్రతా ఏర్పాట్లు చేసినట్లు ఉన్నతాధికారులు తెలిపారు.