MHBD: కొత్తగూడ మండల నూతన అటవీ శాఖ అధికారిగా (FRO) ఎస్.వంశీకృష్ణ నియమితులయ్యారు. గతంలో ములుగు జిల్లా వాజేడు, వెంకటాపురం మండలాల్లో పని చేసిన ఆయన బదిలీపై ఇక్కడ బాధ్యతలు చేపట్టనున్నారు. ఇక్కడ ప్రస్తుతం పని చేస్తున్న అధికారి వాజహిత్ పస్రాకు బదిలీపై వెళ్లారు.