JGL: కళా, సాహిత్య రంగాల సేవలకు అందించే అవార్డులు మరింత బాధ్యతను పెంచుతాయని ప్రముఖ కవయిత్రి అయిత అనిత అన్నారు. జగిత్యాలలోని విశ్వ గాయత్రి జ్ఞాన మందిరంలో ఆదివారం శాతవాహన కళా స్రవంతి, అభినయ కళానికేతన్ సంయుక్తంగా ప్రముఖ రంగస్థల నటుడు స్వర్గీయ సిద్ధార్థ స్రవంతి స్మారక పురస్కారాలను ప్రధానం చేశారు. లక్ష్మీనారాయణ, గుండేటి రాజు పాల్గొన్నారు.