MDK: తూప్రాన్ క్లస్టర్ వ్యవసాయ విస్తరణ అధికారి సంతోష్ కుమార్ బదిలీ అయ్యారు. తూప్రాన్ క్లస్టర్ ఏఈఓగా పనిచేస్తున్న సంతోష్ కుమార్‌ను గజ్వేల్ మండలానికి బదిలీ చేశారు. సంతోష్ కుమార్ స్థానంలో పాపన్నపేట మండలంలో పనిచేస్తున్న అభిలాష్‌ను తూప్రాన్ డాక్టర్ వ్యవసాయ విస్తరణ అధికారిగా నియమిస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి. రెండు రోజుల్లో బదిలీ స్థానాల్లో చేరనున్నారు.