దస్తూరాబాద్ మండలంలోని బూత్కూర్ గ్రామ శివారులోని గోదావరి తీర ప్రాంతంలోని పంట చేలల్లోని ఆయిల్ పంప్ చెట్లకు ప్రమాదవశాత్తు నిప్పంటుకొని దగ్ధమయ్యాయి. సుమారు 500 చెట్లు కాలిపోయినట్లు రైతులు తెలిపారు. సంబంధిత అధికారులు పరిశీలించి నష్టపరిహారం అందించి ఆదుకోవాలని బాధిత రైతులు కోరారు.