WNP: బంగారు దుకాణాలే లక్ష్యంగా దొంగతనాలకు పాల్పడుతున్నా ముఠాను పోలీసులు పట్టుకున్నారు. కొత్తకోట సీఐ రాంబాబు తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణ కేంద్రంలో ఈ నెల 13న శ్రీనివాస జ్యూవెలరీ దుకాణంలో బంగారం కొనుగోలు చేసేందుకు వచ్చిన ఇద్దరు వ్యక్తులు యజమాని సురేంద్రచారిని మాటల్లో పెట్టి 3.8 తులాల బంగారు అభరణాలను చోరీ చేశారు. పోలీసుల విచారించి నిందితులను అరెస్టు చేశారు.