BHNG: పాలడుగు గ్రామంలో సీపీఎం పార్టీ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. సీపీఎం మండల కార్యదర్శి గుండు వెంకట్ నర్సు మాట్లాడుతూ.. ప్రశ్నించే వ్యక్తులే లక్ష్యంగా దాడులు చేస్తూ, కేంద్ర దర్యాపు సంస్థలను మోడీ సర్కార్ దుర్వినియోగం చేస్తుందని, దాన్ని ప్రతి ఒక్కరు ఖండించాలని కోరారు. ఆర్థిక నేరాలకు సభందించి సీపీఎం నాయకుల ఏ ఒక్కరిపై కేసులు నమోదుకాలేదని మండిపడ్డారు..