కృష్ణా: కానూరులో నిర్వహిస్తున్న మహానాడు వేడుకలు రెండో రోజు అట్టహాసంగా కొనసాగాయి. భారీ సంఖ్యలో టీడీపీ అభిమానులు, నాయకులు హాజరయ్యారు. టీడీపీ నేత బోడే వెంకట్ రామ్, ఆలయ బోర్డు డైరెక్టర్ వెలగపూడి శంకర్ బాబు కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. మహానాడు తెలుగు ప్రజల సంస్కృతికి ప్రతీక అని పేర్కొన్నారు.