అనంతపురం అర్బన్ DSP శ్రీనివాసరావు అదనపు SPగా పదోన్నతి పొందారు. ఈ మేరకు జిల్లా పోలీసు కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా రేంజ్ కార్యాలయంలో IGP డాక్టర్ షెముషి, జిల్లా SP జగదీశ్‌ను కలిసి బుధవారం పుష్పగుచ్ఛాలు అందజేశారు. కాగా ఇప్పటివరకు ఆయన అర్బన్ DSPగా పనిచేశారు.