HYD: నగరంలో బక్రీద్ సందడి ముగింపు దశకు చేరింది. కర్ణాటక, మహారాష్ట్ర, మల్లేపల్లి, జియాగూడ, సూర్యాపేట నుంచి తెచ్చిన గొర్రెపోతుల అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. మార్కెట్లో 12-15 KGల గొర్రె ధర రూ.14000 పలుకుతుండగా.. జంట జీవాలు రూ.25-30000 వరకు అమ్ముడవుతున్నాయి. 20 KGల కొమ్ములు తిరిగిన యాట రూ.30 వేలకు పైనే పలుకుతోంది.