రిలయన్స్ ఇన్వెస్టర్లకు జూన్‌లో బిగ్ ధమాకా షురూ కానుంది. జూన్ 19న మ.2 గం.కు రిలయన్స్ AGM జరగనుంది. ఈ మీటింగ్‌లో జియో ప్లాట్‌ఫామ్స్ IPOపై ముఖేష్ అంబానీ ప్రకటన చేసే అవకాశం ఉండటంతో మార్కెట్ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. అలాగే ఒక్కో షేరుకు రూ.6 డివిడెండ్ ఇచ్చేందుకు జూన్ 5ను రికార్డు డేట్‌గా ఫిక్స్ చేశారు. AGM ముగిసిన వారంలోనే ఈ డబ్బులు అకౌంట్లోకి వస్తాయి.