WGL: నర్సంపేట పట్టణ కేంద్రంలోని 4వ వార్డులో వేసవిలో ప్రజలకు తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తుగా MLA దొంతి మాధవరెడ్డి, మున్సిపల్ ఛైర్మన్ పెండెం లక్ష్మీ రామానందులు సహకారంతో ఏర్పాటు చేసిన నూతన మంచినీటి బోరు మోటర్‌ను నిన్న సాయంత్రం కౌన్సిలర్ బీరం భరత్ రెడ్డి ప్రారంభించినట్లు తెలిపారు. ఆయన వార్డు అభివృద్ధికి కృషి చేస్తానని పేర్కొన్నారు.