SKLM: దేశాభివృద్ధిలో ఆరోగ్య, విద్యా రంగాల పాత్ర కీలకమని ఎచ్చెర్ల MLA ఈశ్వరరావు అన్నారు. మంగళవారం న్యూఢిల్లీలో జరిగిన ‘వికసిత్ భారత్ @2047′ వర్క్ షాప్లో ఆయన పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న పథకాలు ప్రజల జీవన ప్రమాణాలను మెరుగు పరుస్తున్నాయని అన్నారు. ఆయుష్మాన్ భారత్ పథకం ద్వారా గ్రామీణ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందుతున్నాయని పేర్కొన్నారు.