JN: బక్రీద్ పండుగను నిబంధనలకు అనుగుణంగా శాంతియుతంగా నిర్వహించాలని జనగామ కలెక్టర్ సందీప్ కుమార్ ఝా సూచించారు. JN జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. జంతుబలులు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు. పండుగ విజయవంతంగా జరిగేందుకు అన్ని వర్గాలు సహకరించాలని కలెక్టర్ కోరారు.