ATP: కలెక్టర్ ఆనంద్ ఈనెల 27 నుంచి 30 వరకు వ్యక్తిగత సెలవుపై వెళ్లనున్నారు. ఇందుకు సంబంధించి ప్రభుత్వానికి వినతి పంపగా మంగళవారం ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉంది. తిరిగి 31న ఆయన విధుల్లో చేరనున్నారు. కలెక్టర్ సెలవులో ఉన్న సమయంలో జేసీ విష్ణుచరణ్ ఇన్ఛార్జి కలెక్టర్గా వ్యవహరిస్తారని అధికారులు తెలిపారు.