AP: డ్వాక్రా మహిళలకు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ గుడ్న్యూస్ చెప్పారు. దీన్దయాల్ అంత్యోదయ యోజన కింద MSME యూనిట్ల ఏర్పాటుకు రూ.10 లక్షల రుణాన్ని షూరిటీ లేకుండా అందిస్తామన్నారు. ఫుడ్/చేపల ప్రాసెసింగ్, పుట్టగొడుగులు, తేనె ఉత్పత్తి, నర్సరీలు, సోలార్ డ్రయ్యర్లు, మునగ సాగుకు ఈ స్కీమ్ వర్తిస్తుందన్నారు. DPR తయారీ, దరఖాస్తు కోసం సెర్ప్, వెలుగు అధికారులు సహకరిస్తారన్నారు.
Tags :