»Siva Balaji And Wife Madhumitha Dance For Pushpa Movie Song
Pushpa item song: శివబాలాజీతో ‘ఊ.. అంటావా మావా..’ అంటూ అదరగొట్టిన భార్య మధుమిత
టాలీవుడ్ (tollywood) క్యూట్ కపుల్ శివబాలాజీ (siva balaji), మధుమిత (madhumitha) పుష్ప (Pushpa) సినిమాలోని 'ఊ.. అంటావా మావా.. ఊఊ.. అంటావా' అనే పాటకు తమ డ్యాన్స్ తో అదరగొట్టారు. మధుమిత తన ఇన్-స్టాలో ఈ వీడియోను పోస్ట్ చేశారు. ఇది నెట్టింట వైరల్ గా మారింది.
టాలీవుడ్ (tollywood) క్యూట్ కపుల్ శివబాలాజీ (siva balaji), మధుమిత (madhumitha) పుష్ప (Pushpa) సినిమాలోని ‘ఊ.. అంటావా మావా.. ఊఊ.. అంటావా’ అనే పాటకు తమ డ్యాన్స్ తో (dacne) అదరగొట్టారు. మధుమిత శివబాలాజీ తన ఇన్-స్టాలో ఈ వీడియోను (Video) పోస్ట్ చేశారు. ఇది నెట్టింట వైరల్ గా మారింది.
పుష్ప సినిమాలో నటి సమంత (samantha ruth prabhu) చేసిన ఈ ఐటమ్ సాంగ్ (Item Song) ఎంత పాపులరో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ పాటకు ఎంతోమంది సెలబ్రిటీలు స్టెప్పులు వేశారు. ఇప్పుడు ఈ టాలీవుడ్ దంపతులు అదే పాటకు తమ డ్యాన్సుతో అభిమానులను అలరించారు.
మధుమిత 2002లోనే తెలుగు సినీ పరిశ్రమకు పరిచయమయ్యారు. అయితే 2005లో వచ్చిన తమిళ చిత్రం ఇంగ్లీష్ కారణ్ సినిమాలో వీరిద్దరు కలిసి నటించారు. వీరి పరిచయం ప్రేమగా మారింది. 2009లో పెళ్లి చేసుకున్నారు. వీరికి ఇద్దరు తనయులు ధన్విన్, గగన్.
శివబాలాజీ టాలీవుడ్ యంగ్ హీరోల్లో ఒకరు కావడంతో బిజీగా ఉంటారు. దీంతో పెళ్లి తర్వాత మధుమిత ఎక్కువగా ఇంటికే పరిమితమయ్యారు. ఇంటి వ్యవహారాలు చూసుకుంటున్నారు. అడపా దడపా సినిమాలు చేస్తున్నారు. యోగి, ఊ కొడతారా.. ఉలిక్కి పడతారా.., భలే భలే మొగాడివోయ్, వినయ విధేయ రామ తదితర తెలుసు సినిమాలతో పాటు తమిళ సినిమాల్లోను వివిధ పాత్రల్లో నటించింది.