రామ్ చరణ్, దర్శకుడు బుచ్చిబాబు కాంబినేషన్లో వస్తున్న మోస్ట్ అవేటెడ్ మూవీ ‘పెద్ది. సెన్సార్ ఫార్మాలిటీస్ పూర్తి చేసుకుంది. ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు ‘U/A’ సర్టిఫికెట్ జారీ చేసింది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ భారీ అంచనాలు పెంచగా.. ఈ చిత్రం జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఈ చిత్రం రన్టైన్ 3 గంటల 9 నిమిషాల నిడివితో ఉంది.