KMM: మధిర పట్టణంలో కోన సత్యనారాయణ గుప్తా ఫౌండేషన్ ఆధ్వర్యంలో మధిర పట్టణ ప్రజలకు కంటి గుండె సంబంధించి వైద్య శిబిరం శనివారం పట్టణంలోని తేళ్లవసంతయ్య మెమోరియల్ స్కూల్లో ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి మున్సిపల్ వైస్ చైర్పర్సన్ కోన దని కుమార్ మాట్లాడారు. గుండె, కళ్లకు సంబంధించిన వ్యాధులతో బాధపడుతున్న ప్రజలకు ఉచిత వైద్య సేవలు అందిస్తున్నట్లు అన్నారు.