TG: హైదరాబాద్ నాలెడ్జ్ సిటీలో ‘రెంజి 2026’ దేశవ్యాప్త లీడర్షిప్ ఫోరమ్ సదస్సు ఘనంగా జరిగింది. ఈ సదస్సుకు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి, మైహోమ్ అధినేత రామేశ్వరరావు హాజరయ్యారు. క్లీన్ ఎనర్జీ, స్టార్టప్‌లు, పీఎం సూర్యఘర్ యోజన, ఇంధన పాలసీలపై ఇందులో ప్రధానంగా చర్చించారు.
Tags :