KMM: భానుడి ప్రతాపానికి ఖమ్మం జిల్లాలో ప్రజలు అతలాకుతలం అవుతున్నారు. శుక్రవారం అత్యధికంగా ఖమ్మం రూరల్ (మం) పల్లెగూడెం 46.3 డిగ్రీలు నమోదైంది. అటు ఖమ్మం ఖానాపురం హవేలీ, చింతకానిలో 46.2, పమ్మి(MGD), బచ్చోడు (TPLM), V.Vపాలెం (R.PLM)లో 46.1, ముదిగొండ 45.3, ఏన్కూరు 45.2 వైరా 45.1, నేలకొండపల్లి ప్రాంతంలో 45.1 డిగ్రీల రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.