NGKL: జిల్లా గగ్గలపల్లి పరిధిలోని కన్వెన్షన్ హాల్లో జరిగిన ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన వైద్య ఆరోగ్య శాఖ స్టాలు మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి, కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్ సందర్శించారు. మొబైల్ హ్యాండ్ హెల్డ్ ఎక్స్రే, అవయవ దానం అవగాహన పోస్టర్లను పరిశీలించి వివరాలు తెలుసుకున్నారు.