శ్రీ పరాభవ నామ సంవత్సరం; ఉత్తరాయణం; గ్రీష్మరుతువు, అధిక జ్యేష్ఠ మాసం, శుక్ల పక్షం సప్తమి: ఉ.10:27 వరకు(తదుపరి అష్టమి); ఆశ్లేష: ఉ.7:29 వరకు(తదుపరి మఖ); వర్జ్యం: రా.7:10 నుంచి 8:44 వరకు; అమృత ఘడియలు: ఉ.5:57 నుంచి 7:29 వరకు; తిరిగి తె.4:31 నుంచి; దుర్ముహూర్తం: ఉ.5:30 నుంచి 7:13 వరకు; రాహుకాలం: ఉ.9:00 నుంచి 10:30 వరకు సూర్యోదయం: ఉ.5:30; సూర్యాస్తమయం: సా.6:23.
Tags :