AP: రాయలసీమలో సోలార్ ప్రాజెక్టు జాతికి అంకితం చేయటం ఆనందంగా ఉందని CM చంద్రబాబు అన్నారు. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, స్పీడ్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ కలబోస్తేనే AP అని తెలిపారు. సోలార్ ప్రాజెక్టును కేవలం 11 నెలల్లోనే పూర్తి చేయడం విశేషమన్నారు. పర్యావరణ హితానికి రాష్ట్రం కట్టుబడి ఉందనడానికి ఈ ప్రాజెక్టు మైలురాయి అని పేర్కొన్నారు.