W.G: ఎంతో ప్రజాదారణ పొందిన శాంసంగ్ ఉత్పత్తుల నుంచి మినీ ఎల్ఈడీ టీవీను రాష్ట్రంలోనే తొలిసారిగా తణుకు వైనాట్ షోరూంలో ప్రారంభించడం అభినందనీయమని వైనాట్ షాపింగ్ మాల్ అధినేత జుజ్జవరపు వెంకట రాయుడు అన్నారు. శుక్రవారం పాలంగి రోడ్డులోని వైనాట్ షాపింగ్ మాల్లో మినీ ఎల్ఈడీ టీవీను ఆవిష్కరించి మాట్లాడారు.
Tags :