AP: ఐదేళ్లు అధికారంలో ఉన్నప్పుడు జగన్కు మావిగన్ గుర్తుకు రాలేదా అని మంత్రి అచ్చెన్నాయుడు నిలదీశారు. జగన్ను సైకో అనాలా.. మరేమైనా పేరుతో పిలవాలా? అని అన్నారు. చంద్రబాబును అన్యాయంగా 53 రోజులు జైలులో పెట్టారని మండిపడ్డారు. తనతోపాటు చాలామంది టీడీపీ నేతలపై అక్రమ కేసులు పెట్టారని.. RRRను జైలులో పెట్టి అక్కడే చంపాలని చూశారని ఆరోపించారు.