WGL: వరంగల్ సమగ్ర అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని బీజేపీ వరంగల్ జిల్లా అధ్యక్షులు రవికుమార్ అన్నారు. కేంద్ర ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన అర్బన్ ఛాలెంజ్ ఫండ్(UCF)లో భాగంగా మన వరంగల్ కోసం ఏకంగా రూ. 4,674 కోట్ల భారీ ప్యాకేజీని ఆమోదించడం ఎంతో సంతోషకరమని, ఈ నిధులతో ఓరుగల్లు మరింత అభివృద్ధి చెందుతుందన్నారు.