SKLM: ప్రస్తుతం రైతులు పొలాన్ని బీడుగా ఉంచకుండా నవధాన్యాలు వేయడం ద్వారా నేలలో భూసారం పెరుగుతుందిని మండల మోడల్ మేకర్ పి. సింహాచలం అన్నారు. శుక్రవారం కోటబొమ్మాళి మండలం ఎత్తురాళ్లపాడు, కస్తూరిపాడు గ్రామాల్లో రైతులతో సమావేశం ఏర్పాటుచేసి ప్రకృతి వ్యవసాయ పద్ధతులను వివరించారు. దీని వలన ప్రధాన పంటకు కావలసిన స్తూల సూక్ష్మ పోషకాలు సమృద్ధిగా అందుతాయన్నారు.