దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్ 231 పాయింట్ల లాభంతో 75,415 వద్ద, నిఫ్టీ 64 పాయింట్ల లాభంతో 23,719 వద్ద ముగిశాయి. ట్రెంట్, శ్రీరామ్ ఫైనాన్స్, యాక్సెస్ బ్యాంక్, ICICI బ్యాంక్, విప్రో షేర్లు లాభాలను ఆర్జించగా.. మ్యాక్స్ హెల్త్‌కేర్, సన్‌ఫార్మా, ITC, ONGC, పవర్ గ్రిడ్ కార్పొరేషన్ షేర్లు నష్టాలను చవిచూశాయి.
Tags :