SS: ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి నేడు నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఉ.9:30 గంటలకు కొత్తచెరువు నాగులకట్ట సమీపంలో రూ.136 కోట్లతో మంజూరైన సమగ్ర తాగునీటి పథకం పనులకు కలెక్టర్ శ్యాంప్రసాద్, మాజీ మంత్రి పల్లె రఘునాథ్రెడ్డితో కలిసి శంకుస్థాపన చేస్తారు. 10:45 గంటలకు క్యాంప్ కార్యాలయంలో లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను పంపిణీ చేయనున్నారు.