CSKతో జరుగుతున్న మ్యాచ్‌లో GT ఓపెనర్లు సాయి సుదర్శన్, గిల్ అదరగొడుతున్నారు. పవర్ ప్లే వీరు 62 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. 8 ఫోర్లు, 1 సిక్సర్‌తో పవర్ ప్లే ముగించారు. వీరి దూకుడైన బ్యాటింగ్‌తో గుజరాత్ జట్టు భారీ స్కోరు దిశగా సాగుతోంది
Tags :