SDPT: సిద్దిపేట సీపీ రష్మీ పెరుమాళ్ ఆలోచనతో కమిషనరేట్ పరిధిలోని పోలీస్ సిబ్బంది కోసం “ఆరోగ్య ఖాకి” కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. గురువారం దాదాపు 1,300 మంది పోలీస్ సిబ్బందికి పూర్తిస్థాయి ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. బీపీ, షుగర్ పరీక్షలతో పాటు కంటి, చెవి పరీక్షలు కూడా చేశారు.