GNTR: తెనాలి మండలం అంగలకుదురు గ్రామంలో అగ్నిప్రమాదంలో నష్టపోయిన కుటుంబాలను మంత్రి నాదెండ్ల మనోహర్ పరామర్శించారు. బాధితులకు ధైర్యం చెబుతూ.. ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఘటనలో జరిగిన నష్టాన్ని అధికారులతో కలిసి పరిశీలించి తక్షణ సహాయ చర్యలు చేపట్టాలని ఆదేశించారు.