MDCL: టీఆర్ఎస్ జెండా పండుగలో భాగంగా తెలంగాణ రక్షణ సేన(TRS) అధ్యక్షురాలు కవిత గురువారం కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గండిమైసమ్మ చౌరస్తాలో పార్టీ జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా పార్టీ శ్రేణులతో కలిసి జెండా పండుగ కార్యక్రమాల్లో పాల్గొన్న కవిత, తెలంగాణ రక్షణ సేన సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు.