WNP: 2026 సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించామని డీవైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి మహేష్ తెలిపారు. రాష్ట్రంలో యువజన సమస్యల పరిష్కారం కోసం పోరాడుతున్న ఏకైక సంస్థ డీవైఎఫ్ఐ అని కొనియాడారు. రాష్ట్రంలో అతిపెద్ద యువజన సంఘంగా డీవైఎఫ్ఐ అవతరించిందని ఆయన తెలిపారు. నీలు నిధులు నియామకాల కోసం ఏర్పడిన ప్రత్యేక తెలంగాణలో తీవ్ర అన్యాయం చేస్తున్నారని విమర్శించారు.