LSG బ్యాటర్ మిచెల్ మార్ష్ ఐపీఎల్ 2026లో 500 పరుగుల మార్కును దాటాడు. RRతో జరిగిన మ్యాచ్‌లో 96 పరుగులు చేసిన అతను.. ఈ సీజన్లో మొత్తం 563 పరుగులు సాధించాడు. దీంతో వరుసగా రెండు ఐపీఎల్ సీజన్లలో 500+ పరుగులు చేసిన తొలి లక్నో బ్యాటర్‌గా సరికొత్త చరిత్ర సృష్టించాడు. మార్ష్ ఇప్పటికే 13 ఇన్నింగ్స్‌లలో 44.83 సగటుతో 538 పరుగులు సాధించాడు.