AP: దళిత యువకుడు, డ్రైవర్ సుబ్రమణ్యం హత్య కేసుపై రాజమహేంద్రవరం ప్రత్యేక కోర్టులో రెండో రోజు విచారణ జరుగుతోంది. MLC అనంతబాబు, ఆయన భార్యను పోలీసులు కోర్టులో ప్రవేశపెట్టారు. మృతుడి తండ్రి సత్యనారాయణ, సోదరుడు నవీన్, భార్య అపర్ణల వాంగ్మూలాలను కోర్టు రికార్డు చేయనుంది. పబ్లిక్ ప్రాసిక్యూటర్, డిఫెన్స్ లాయర్ల సమక్షంలో సాక్ష్యం నమోదు చేయగా, కోర్టు వద్ద బందోబస్తు ఏర్పాటు చేశారు.