ప్రకాశం: టంగుటూరు మండలం తూర్పునాయుడుపాలెంలో మంత్రి స్వామి తన క్యాంపు కార్యాలయంలో బుధవారంరాత్రి సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు. 35 మంది లబ్ధిదారులకు35 మంది లబ్ధిదారులకు 19 లక్షల 43 వేల రూపాయల చెక్కులను అందజేశారు. మంత్రి మాట్లాడుతూ.. పేదలను ఆర్థికంగా ఆదుకోవాలనే లక్ష్యంతో సీఎం చంద్రబాబు నాయుడు పేదల ఆరోగ్యం కోసం ఎక్కువ మొత్తంలో నిధులను కేటాయిస్తున్నారని తెలిపారు.