KNR: సరస్వతి నది అంత్య పుష్కరాల సందర్భంగా మే 21 నుంచి జూన్ 1 వరకు గోదావరిఖని-కాళేశ్వరం మధ్య ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు డిపో మేనేజర్ నాగభూషణం తెలిపారు. మహిళలకు మహాలక్ష్మి పథకం ద్వారా ఉచిత ప్రయాణ సదుపాయం కల్పిస్తున్నట్లు చెప్పారు. వివరాలకు 9441335701ను సంప్రదించాలని సూచించారు.