TG: రాష్ట్రంలో ఎండల తీవ్రత రోజురోజుకు పెరుగుతుంది. ఈ నేపథ్యంలో అన్ని జిల్లాలకు వాతావరణశాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఇవాళ ఖమ్మం, వరంగల్, నల్గొండ జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించింది. వేడి గాలుల తీవ్రత పెరిగే అవకాశం ఉంది. నిన్న 19 జిల్లాల్లో 46 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. అత్యధికంగా నిర్మల్ జిల్లాలోని దిలావర్పూర్లో 46.5 డిగ్రీలు నమోదైంది.