SKLM: సరుబుజ్జిలి మండలం పాటపాడు-పర్వతాల పేట గ్రామంలో గురువారం మధ్యాహ్నం పూరి ఇల్లులు దగ్ధమయ్యాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటా హుటిన సంఘటన స్థలానికి చేరుకునే మంటలను అదుపు చేశారు. అగ్ని ప్రమాదంలో ఎన్.ముఖలింగం కుటుంబానికి చెందిన 2 పూరి ఇల్లులు, సుమారు రూ.2లక్షల ఆస్తి నష్టం జరిగి ఉంటుందని రెవెన్యూ అధికారులు తెలిపారు.