VSP: విశాఖపట్నంలోని జైల్ రోడ్డు సమీపంలో ఉన్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విశాఖ ప్రధాన బ్రాంచ్లో గురువారం అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. షార్ట్ సర్క్యూట్ కారణంగా ప్రమాదం సంభవించి ఉంటుందని ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. దట్టంగా పగలు వ్యాపించడంతో స్థానికులు తగిన మాపక సిబ్బందికి సమాచారం అందజేశారు.