E.G: రాజమండ్రి డివిజనల్ అభివృద్ధి అధికారిగా కె.రత్న కుమారి గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ కీర్తి చేకూరి కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి మొక్కను అందజేశారు. అలాగే జేసీ, ఇతర అధికారులు కూడా మర్యాద పూర్వకంగా కలిశారు. విధి నిర్వహణలో అంకితభావంతో పనిచేయాలని, ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని సూచించారు.