BDK: అశ్వారావుపేట నియోజకవర్గంలో కొత్త రహదారుల నిర్మాణానికి,కొన్ని రహదారుల అభివృద్ధికి మంత్రి వెంకటరెడ్డికి 5కోట్లతో ప్రతిపాదనలను శాసనసభ్యుడు ఆదినారాయణ శుక్రవారం అందజేశారు. గండుగులపల్లి నుంచి గోపాలపురానికి 16కోట్లు,అచ్యుతాపురం క్రాస్‌రోడ్డు-మద్దికొండ-మల్కారం-మీదుగా దమ్మపేట శివాలయం వరకు 13కోట్లు తదితరాలతో ప్రతిపాదనల లేఖ ఇచ్చినట్లు ఎమ్మెల్యే తెలిపారు.